Sundari Song Lyrics in telugu : Chiranjeevi - 99lyricsbuzz

Mobile Menu

Powered by Blogger.

Top Ads

More News

logoblog

Sundari Song Lyrics in telugu : Chiranjeevi

Sunday, 1 January 2023
Sundari Song Lyrics

Sundari Song lyrics in Telugu, Sundari Song is latest Song from Khaidi No. 150 Movie. This Song was Written by Sri Mani, Music Composer by Devi Sri Prasad & Song Sang by Devi Sri Prasad.

Sundari Song Lyrics Credits :-

  • Song name : Sundari
  • Movie Name : Khaidi No. 150
  • Starring : Chiranjeevi, Kajal
  • Song Sung by Devi Sri Prasad
  • Music Composer : Devi Sri Prasad.
  • Song Written by : Sri Mani
  • Video Label : Lahari Music

Sundari Song Lyrics in Telugu :-

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో

తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో

కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి

సోకె కుక్కి నాదిరో నాజూకు మెక్కినదిరో

దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంకు నుంచి

బ్లాంక్ చేక్కు ఇవ్వరో

కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో

లైకే కొట్టినానురో

లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో

తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి

అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో

కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి

చాక్లెట్ చూపి పిల్లవాడిని క్యూట్ గ ఊరించినట్టుగా

మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని చూపి నన్ను చంపేరో

ఊపి ఊపిరిరాపేరో

ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని

ఫుల్ గ బ్రైట్ చేసినట్టుగా మూన్ లైట్ లాంటి కంటి చూపుతో

నా హార్ట్ లైట్ వేసేరో మనసు వెయిట్ పెంచేరో

తీసేయ్ రొమాన్స్ గేట్ ని ఇక తోసెయ్ ఆ సిగ్గు సీట్ ని

రాసేయ్ నీ కాపీరైట్ ని నా పేరు మీద ఫిక్స్ అని

నువ్వు నేను మిక్స్ అని

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో

తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో

కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి

కీపర్ లేని టైం చూసి ఫుట్ బాల్ గోల్ కొట్టినట్టుగా

కంట్రోల్ లేని టైం చూసి హిప్ నాకు చూపేరో

హిప్నోటోజ్ చేసేరో రైఫిల్ని లోడ్ చేసి

టార్గెట్ నే కాల్చినట్టుగా లిప్స్టిక్ లో రెడ్ తీసి

లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో

రావే న లెఫ్ట్ సైడ్ కి నీకోసం తెరిచా గుండె కిటికీ

పోదాం ఈ నైట్ ఫ్లైయట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి

ఊటీ లాంటి చోటుకి

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో

తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి

అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో

కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి 

No comments:

Post a Comment